Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 4:12 PM అంతర్జాతీయంGeneral
బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ జిల్లా ఇనాని ప్రాంతంలోని టుప్‌టుప్ రెస్టో అండ్ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కలపతో నిర్మించిన మూడు అంతస్తుల రిసార్ట్‌లో మంటలు వేగంగా వ్యాపించడంతో చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...