వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 7న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. మెగా డీఎస్సీ, ఫారెస్ట్ పోస్టులు భర్తీ చేయాలని కోరింది.
జాబ్ క్యాలెండర్ ప్రకటించి హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ధర్నాలో గ్రాడ్యుయేట్లు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

