Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో టీడీపీలోకి 100 వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:41 PM విజయనగరంGeneral
విజయనగరంలో టీడీపీలోకి 100 వైసీపీ కుటుంబాలు  - Udayam
విజయనగరం 10వ వార్డు తూర్పు బలిజ వీధికి చెందిన కనకల రఘురామారావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మజ్జి శ్రీనివాసరావు, ఆయన కుమార్తె సిరమ్మ కొత్తగా చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని శ్రీనివాసరావు కోరారు.

Comments

G
Loading comments...