వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, తూగో, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Comments
Loading comments...

