వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు.
పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమాచారం అందించాలని సూచించారు.
Comments
Loading comments...

