Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 4:42 PM విజయనగరంGeneral
విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ - Udayam
ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో ఆయా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...