Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్ఐ సన్యాసి నాయుడుకు ప్రతిభా పురస్కారం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 5:26 PM విజయనగరంGeneral
విజయనగరం జిల్లా ఎస్ఐ సన్యాసి నాయుడుకు ప్రతిభా పురస్కారం - Udayam
విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రజలకు అందించిన సేవలకు విజయనగరం జిల్లా డెంకాడ ఎస్ఐ సన్యాసి నాయుడుకు ప్రతిభా పురస్కారం అందుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...