వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన ప్రభుత్వ సేవలు అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.
Comments
Loading comments...

