వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం DSP గా సీపాన లక్ష్మణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటివరకు ఆయన ఇంటెలిజెన్స్ విభాగం DSP గా విధులు నిర్వహించారు. గతంలో ఆయన ఎస్.కోట CI గా కొంతకాలం పనిచేశారు. ఇప్పటివరకు చీపురుపల్లి DSP రాఘవులు విజయనగరం DSP గా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ఇక నుండి సిపాన లక్ష్మణమూర్తి పూర్తి స్దాయిలో డీఎస్పీ గా పని చేయనున్నారు.
Comments
Loading comments...

