వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీ - అస్రా కాలనీల మధ్య గుండా వెళ్తున్న ప్రధాన రహదారి పై మురికి నీరు పారుతుండడంతో పరిసరాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
20 రోజులుగా మురుగునీళ్లతో దుర్గంధ భరితంగా పరిసరాలు మారి ఉండలేకపోతున్నామని తెలిపారు. పారిశుద్ధ్యం పై శ్రద్ధ పెట్టవలసిన వారే లేరని వాపోయారు.
Comments
Loading comments...

