వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం మండలం దావాజీగూడెంకు చెందిన విజయా డెయిరీ డైరెక్టర్, తెలుగు రైతు నాయకుడు గొంది నరేంద్ర చికిత్స పొందుతూ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు.
శుక్రవారం దావాజీగూడెంలో ఆయన భౌతికకాయానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

