Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్, రష్మిక లవ్ సీక్రెట్

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:32 PM జాతీయంవినోదం
విజయ్, రష్మిక లవ్ సీక్రెట్ - Udayam
ఎనిమిదేళ్లుగా తమ ప్రేమను ఎందుకు గోప్యంగా ఉంచారో విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తమ బంధం ఇతరుల వినోదం కోసం కాదని, దాన్ని కాపాడుకోవడానికే బయటపెట్టలేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...