Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తురామలింగ దేవర్‌కు స్టాలిన్ నివాళులు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 11:26 AM జాతీయంGeneral
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ స్మారక స్థలంలో నివాళులర్పించారు. ఆయన 119వ జయంతి, 64వ గురుపూజ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...