వార్తలకు తిరిగి వెళ్లండి

*1945: ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను భారత్ ఆమోదించి, వ్యవస్థాపక సభ్యదేశంగా కొనసాగింది.
*1990: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో కరసేవకులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు.
*2008: అసోంలోని గువాహటి సహా పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో 66 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

