వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీకేకు ఓటేసిన వారు సైతం ఈ ప్రభుత్వం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారని తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.
ముఖ్యమంత్రి సూట్ వేసుకుని ఆఫీసుకు విధులకు వెళ్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

