Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోడను ఢీకొని పల్టీలు కొట్టిన ఇన్నోవా

Follow Udayam on Google
Harika Oct 30, 2026 11:24 AM రంగారెడ్డి General
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని నార్కుడా గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన టయోటా ఇన్నోవా అదుపుతప్పి రోడ్డు పక్క గోడను ఢీకొట్టింది. పల్టీలు కొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో వాహనంలోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...