వార్తలకు తిరిగి వెళ్లండి

*1918 – మొదటి ప్రపంచ యుద్ధంలో కీలక పరిణామం: ఒట్టోమన్ సామ్రాజ్యం మిత్రరాజ్యాలతో ముద్రోస్ సంధిపై సంతకం చేసింది. దీంతో యుద్ధంలో ఆ సామ్రాజ్యం భాగస్వామ్యానికి ముగింపు పలికింది.
*1961 – ప్రపంచంలోనే అతిపెద్ద అణుబాంబు పరీక్ష: సోవియట్ యూనియన్ ‘జార్ బాంబా’ (Tsar Bomba)ను పరీక్షించింది. సుమారు 50–57 మెగాటన్నుల పేలుడు సామర్థ్యంతో ఇది ఇప్పటివరకు పరీక్షించిన అత్యంత శక్తిమంతమైన అణుబాంబుగా నిలిచింది.
Comments
Loading comments...

