Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించనున్న అమిత్‌ షా

Follow Udayam on Google
Harika Oct 30, 2026 11:51 AM జాతీయంGeneral
కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించనున్న అమిత్‌ షా - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేడు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చేరుకున్నారు. యూపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...