వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక సదుపాయాల రంగంలో చైనా మరో రికార్డు సృష్టించింది. ఊహన్ నగరంలో 59.9 కిలోమీటర్ల పొడవైన మెట్రో లూప్ లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసియాలోనే ఇది అత్యంత పొడవైన మెట్రో లూప్ మార్గం.
ఈ మార్గంలో 37 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. 2026 మే 1న తొలి దశ ప్రారంభం కాగా, తాజాగా రెండో దశను అందుబాటులోకి తెచ్చారు. నదులను దాటేందుకు నదీ గర్భంలో నాలుగు సొరంగాలను నిర్మించారు.
Comments
Loading comments...

