వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్‌రోల్‌మెంట్ కౌంటర్లు తక్కువగా ఉండటం, సరైన క్యూలైన్లు, సీరియల్ విధానం లేకపోవడంతో తోపులాట జరిగి గందరగోళం నెలకొంది.
కూర్చునేందుకు, నిలబడేందుకు కనీస వసతులు లేవని అర్జీదారులు వాపోయారు. అధికారుల సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

