వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. నాటు చిక్కుళ్లు కిలో రూ.65, ఉల్లిపాయలు రూ.50, క్యారెట్ రూ.46, బీట్రూట్ రూ.40కు విక్రయిస్తున్నారు.
టమాట, వంకాయ, బెండ, పచ్చిమిర్చి తదితర కూరగాయలు రూ.20 నుంచి రూ.35 మధ్యలో ఉన్నాయి. అల్లం కిలో రూ.170, వెల్లుల్లి రూ.186గా విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

