వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు డ్రోన్, సోలార్, ఎలక్టికల్, ప్లంబింగ్, బ్యూటీ థెరపీ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, నెలకు రూ.1.99 లక్షల వరకు ఆదాయం పొందే ఆవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న యువత 9652600967, 9642460838 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

