Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడే రాజధాని: జగన్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 02, 2026 2:55 PM అమరావతిGeneral
విజయవాడే రాజధాని: జగన్ - Udayam
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా పరామర్శలో మాట్లాడుతూ, "మన రాజధాని అమరావతి కాదు విజయవాడే, అందరం ఇక్కడే ఉంటాం" అని ఆయన స్పష్టం చేశారు. గతంలో ‘మావిగన్’ను రాజధానిగా ప్రకటించిన జగన్, ఇప్పుడు విజయవాడే రాజధాని అని తేల్చి చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...