Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 02, 2026 3:09 PM అమరావతిGeneral
జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం - Udayam
మూడు రాజధానుల పేరుతో గత ఎన్నికలకు వెళ్లి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ, ఇప్పుడు పిచ్చిచేష్టలతో వెళ్తే సున్నాకే పరిమితమవుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు. అమరావతిని నాశనం చేసి జగన్ సొంత ప్యాలెస్ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...