వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడ బైపాస్‌పై ఘోర ప్రమాదం

విజయవాడ పశ్చిమ బైపాస్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పురోహితుడు హరిప్రసాద్, వీఆర్ఏ గురవయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
కారు బ్రేక్ కింద కొబ్బరికాయ ఇరుక్కోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బైక్‌ను, కంటైనర్‌ను ఢీకొట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...