Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు సీఎం చంద్రబాబు పిలుపు

Follow Udayam on Google
రచన దేవి Jul 04, 2026 6:10 AM చిత్తూరుGeneral
యువతకు సీఎం చంద్రబాబు పిలుపు - Udayam
యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కాలేజీ దశ నుంచే సొంత వ్యాపారాలపై ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఒక చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఉద్యాన పంటల సాగులో లింగాల మండలాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...