Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పైలట్‌ ప్రాజెక్టుగా సీబీడీసీ: మంత్రి మనోహర్

కిరణ్ కుమార్ Jul 04, 2026 1:13 AM అమరావతి 1 viewsabout 1 hour ago
ఏపీలో పైలట్‌ ప్రాజెక్టుగా సీబీడీసీ: మంత్రి మనోహర్ - Udayam Digital
పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత కోసం గుజరాత్‌లో అమలవుతున్న 'సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ' (CBDC) పథకాన్ని ఏపీలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ, విశాఖపట్నంలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీని ద్వారా లబ్ధిదారులు డిజిటల్ రూపీ ఉపయోగించి రేషన్ దుకాణాల్లో తమకు నచ్చిన సరకులను కొనుగోలు చేయవచ్చు.

Comments

G
Loading comments...