Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌తో ఐజీ రవికృష్ణ భేటీ

అనురూప్ గౌడ్ Jul 04, 2026 12:22 AM అమరావతి 3 viewsabout 2 hours ago
పవన్‌తో ఐజీ రవికృష్ణ భేటీ - Udayam Digital
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఈగల్ విభాగం వార్షిక నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు, సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.

Comments

G
Loading comments...