Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్సింగ్ కేసు కాదు ప్లానడ్ మర్డర్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:06 AM కృష్ణా జిల్లాGeneral
మిస్సింగ్ కేసు కాదు ప్లానడ్ మర్డర్  - Udayam
విజయవాడకు చెందిన వ్యాపారి నాగయ్య(53) కిడ్నాప్ కేసు విషాదంగా మారింది. అక్కను పట్టించుకోకుండా మరో మహిళతో జీవిస్తున్నాడని, అక్క జీవితం నాశనమవుతుందని బావమరిది ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. దీంతో రూ.4 లక్షలకు నలుగురితో సుపారీ మాట్లాడుకుని నాగయ్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఓలేరు శివారులో నాగయ్య మృతదేహాన్ని పూడ్చినట్లు సమాచారం. ఈ కేసులో బావమరిదితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...