వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు, సిరిమానోత్సవం సందర్భంగా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అక్టోబర్ 25, 26 తేదీల్లో జరిగే ఈ వేడుకలకు మెరుగైన రవాణా సదుపాయాలు, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటుతో పాటు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

