వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మేజిక్ ఫిగర్ దాటి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 60 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావడం విశేషం. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆయనతో ప్రమాణం చేయించారు. అభిమానులు, మిత్రపక్షాల కోలాహలంతో తమిళనాట నూతన శకం మొదలైంది.
Comments
Loading comments...

