Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

నవీన్ రెడ్డి Jul 14, 2026 7:14 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం - Udayam Digital
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక పరిపాలనా నిర్ణయం తీసుకున్నారు. నియమితుడైన రెండు నెలలు కూడా గడవకముందే రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ ఏ. అరుణ్‌ను ఆ పదవి నుండి తప్పించారు. ఈ ఆకస్మిక బదిలీ రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ పదవి నుండి ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...