Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీటిని ఏమని పిలవాలి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 5:46 PM శ్రీకాకుళంGeneral
వీటిని ఏమని పిలవాలి - Udayam
కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చింది. జిల్లాలోని 30 మండలాలు, శ్రీకాకుళం కార్పొరేషన్, ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస పురపాలక పరిధిలో 732 సచివాలయాలు ఉన్నాయి. కొన్నిచోట్ల కొత్త బోర్డులు వెలిశాయి, మరికొన్నిచోట్ల పాత పేర్లే దర్శనమిస్తున్నాయి. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అన్నిచోట్లా ఒకే విధమైన బోర్డులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...