వీసా, మాస్టర్‌కార్డ్‌పై సైబర్ దాడి.. డేటా లీక్

వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ సంస్థలకు చెందిన కొంత సమాచారం సైబర్ దాడుల్లో లీకైంది. థర్డ్‌పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై దాడుల వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సంస్థలు వెల్లడించాయి.
పేమెంట్ సమాచారం భద్రంగా ఉందని, ప్రభావిత కస్టమర్లకు సహాయం అందిస్తామని తెలిపాయి.
Comments
Loading comments...
