Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరవాసరం పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:14 PM పశ్చిమగోదావరి General
వీరవాసరం పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు - Udayam
వీరవాసరం మండలంలోని 23 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. SC మహిళలకు 2, SC జనరల్ 3, BC మహిళలకు 3, BC జనరల్ 3 స్థానాలు కేటాయించారు. అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు 6, అన్‌రిజర్వ్‌డ్ జనరల్‌కు 6 పంచాయతీలు దక్కాయి. మేజర్ పంచాయతీ వీరవాసరం BC మహిళకు కేటాయించడంతో ఇతర వర్గాల ఆశావహులు నిరాశకు గురయ్యారు.

Comments

G
Loading comments...