వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయ మహిళా ఉపాధ్యాయుల కష్టాలు. పాఠశాలకు చేరుకునే మార్గంలో ఉన్న తూకమర్రి వాగు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.
వాగుపై వంతెన నిర్మాణానికి సుమారు 7ళ్ల క్రితం రూ.36లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరైనట్లు తెలుస్తుంది. వాగు నిలువుగా పారుతుండటంతో అక్కడ వంతెన నిర్మాణం సాధ్యం కాదంటూ గుత్తేదారు పనులు చేయకుండా వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

