వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లిలో భూముల రీ సర్వేపై నిర్వహించిన గ్రామసభకు సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. భూముల వివరాల నమోదును లక్ష్యంగా పెట్టుకుని రీ సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో సర్వేకు ముందే రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రీ సర్వేపై అపోహలు వద్దని, రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
పంటల మార్పిడి చేపట్టి, వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

