వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండలంలోని వివిధ తండాల్లో నాలుగు గుడుంబా స్థావరాలపై ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సై విజయేందర్ బుధవారం దాడులు నిర్వహించారు.
100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

