వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని మండల పరిషత్, తహసిల్దార్, ఉపాధి హామీ కార్యాలయంలో 11 కావస్తున్న అధికారులు లేక ఖాళీ కూర్చునే దర్శనమిస్తున్నాయి.
ఉన్నతాధికారులు హెచ్చరించిన అధికారుల తీరు మారకపోవడంతో మారుమూల పల్లెల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

