వార్తలకు తిరిగి వెళ్లండి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఐలమ్మ 131వ జయంతి నిర్వహించి నివాళులర్పించారు. నిజాం, దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరీ కీ వ్యతిరేకంగా ఆమె పోరాటం స్ఫూర్తి దాయకమన్నారు.
ఐలమ్మ జయంతికి అధికారిక గుర్తింపు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాని దేనన్నారు. నేటితరం ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

