Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలో 2.2 సెం.మీ. వర్షం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:25 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టంలో 2.2 సెం.మీ. వర్షం - Udayam
వీరఘట్టం మండలంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. సాయంత్రానికి వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ వరకు తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...