వార్తలకు తిరిగి వెళ్లండి

వీరాపూర్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా శ్రీరామ హృదయ కలశ యాత్రను ఘనంగా నిర్వహించారు. జవ్వాజీ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో, వికాస తరంగిణి వరకు భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉండి దేవాలయాలు, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు.
Comments
Loading comments...

