వార్తలకు తిరిగి వెళ్లండి

వీణవంక మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ మాధవి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బాధ్యతతో ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
విద్యుత్, ఊరేగింపు విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకట్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

