Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి దీపాలకు మరమ్మతులు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:06 AM జోగులాంబ గద్వాల్ General
వీధి దీపాలకు మరమ్మతులు - Udayam
అలంపూర్ పట్టణంలోని 8వ వార్డులో పనిచేయని వీధి దీపాలతో స్థానికులు రాత్రివేళ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వార్డు కౌన్సిలర్ పద్మ సుందర్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందితో దీపాలకు మరమ్మతులు చేయించారు. మరమ్మతుల అనంతరం వీధి దీపాలు పనిచేయడంతో కాలనీవాసుల సమస్య పరిష్కారమైంది. దీంతో స్థానికులు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...