వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 3,874 మంది వీబీజీ రాంజీ ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేయడంపై జిల్లా జేఏసీ ఛైర్మన్ బాలయ్య హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క పోరాట ఫలితంగానే జీవో వెలువడిందని ఆయన పేర్కొన్నారు.
పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుందని, పదవీ విరమణ సమయంలో కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీ అందుతుందని తెలిపారు.
Comments
Loading comments...

