వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా మంగళవారం 21వ రోజు వంట వార్పు చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారి డిమాండ్ చేశారు.
గత 20 రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు
Comments
Loading comments...

