వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న కోరారు. సోమవారం వీఆర్ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు.
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలతో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరుతూ, 20 రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
Comments
Loading comments...

