వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతూ పెదపూడి మండల సమాఖ్య నేతలు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు పే స్కేలు అమలు చేయాలని, తగిన అవకాశాలు కల్పించాలని ప్రతినిధి రంపా రామకృష్ణ కోరారు. పెదపూడి మండల వీఆర్ఏలు ఎమ్మెల్యేను కలిసి సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

