వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల టీటీడీ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో వెలుగులోకి వచ్చిన క్షేత్రపాలక భైరవుడు, వీరభద్రుడు పురాతన విగ్రహాల పునర్నిర్మాణానికి ప్రత్యేక పూజలు పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ మాడవెనీ నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
పురాతన విగ్రహాలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించేందుకు పునర్నిర్మాణం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు
Comments
Loading comments...

