వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ కోటా పూర్తి చేయకపోవడం, బియ్యం నాణ్యత ప్రమాణాలు అందుకోకపోవడంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు మిల్లుల్లో నిల్వల లోటు గుర్తించారు.
జగిత్యాల జిల్లాలో రూ.80 కోట్ల విలువైన ధాన్యం లోటు గుర్తించగా, సుల్తానాబాద్, జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లోనూ పరిశీలనలు కొనసాగుతున్నాయి. సీఎంఆర్ బకాయిలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...

